IPL 2018: RR VS CSK Match Highlights

Oneindia Telugu 2018-05-12

Views 2

Jos Buttler (95 n.o off 60) led from start to finish to keep Rajasthan Royals alive in the Indian Premier League after a four-wicket win over Chennai Super Kings at the Sawai Mansingh Stadium on Friday (May 11).
#IPL2018
#RajasthanRoyals
#ChennaiSuperkings
#Jaipur
#Dhoni

ప్లే ఆఫ్స్ బరిలో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. జైపూర్ వేదికగా శుక్రవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ రాయల్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా ప్లే ఆఫ్స్ రేసులో ఆశలను సజీవంగా ఉంచుకుంది.
చెన్నై నిర్ధేశించిన 177పరుగుల లక్ష్య ఛేదనను రాజస్థాన్ రాయల్స్ 19.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి చేధించింది. దీంతో ఈ సీజన్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో ఎదురైన ఓటమికి రాజస్థాన్ రాయల్స్ ప్రతీకారం తీర్చుకున్నట్లు అయింది.
తాజా విజయంతో రాజస్థాన్ రాయల్స్ 10 పాయింట్లతో ఆరో స్థానానికి ఎగబాకింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS