Keerthy Suresh and Nag Ashwin Interviewed With Vijay Devarakonda

Filmibeat Telugu 2018-05-14

Views 1.6K

Vijay Devarakonda's superb interview with Keerthy Suresh and director Nag Ashwin about Savitri biopic Mahanati movie. Nadigaiyar Thilagam, the Tamil version, released on 11th May. #Mahanati has turned out to be a big hit.

అలనాటి అందాల నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ సినిమాకు విశేష స్పందన వస్తోంది. సున్నితమైన భావోద్వేగాలతో ప్రతి ఒక్కరి మనస్సును హత్తుకుంటోన్న ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద దూసుకుపోతోంది.ఈ సందర్భంగా కీర్తి సురేష్ మరియు డైరెక్టర్ నాగ్ అశ్విన్ ని ఇంటర్వ్యూ చేసిన విజయ్ దేవరకొండ.

Share This Video


Download

  
Report form