NTR Trivikram Movie First Look Getting Released.Here is a double treat to Young Tiger Ntr's fans on the eve of the star's birthday on 19th of this month. Ntr and Trivikram's crazy film's first look. Today movie team will announce the official title. Jr NTR-Trivikram Srinivas's next to be titled as aravinda sameta raghava.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే . ఇప్పటికే షూటింగ్ పార్ట్ ఒక షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకొని ప్రస్తుతం రెండో షెడ్యూల్ జరుగుతోంది.రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో ఎన్టీఆర్ చిత్తూరుకు చెంdన యువకుడిగా కనిపించబోతున్నాడు. పెంచాల్ దాస్ చేత రాయలసీమ సంభాషననలను రాయిస్తున్నాడు త్రివిక్రమ్. రేపు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు సాయంత్రం చిత్ర టైటిల్ ను అధికారికంగా ప్రకటించబోతున్నారు చిత్ర యూనిట్.
తాజా సమాచారం మేరకు ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాకు 'అరవింద సమేత రాఘవ' అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు సమాచారం. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌తో పాటు టైటిల్‌ను ఈరోజు(మే 19) సాయంత్రం4:50గంటలకు ప్రకటించనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.
ఎన్టీఆర్ నటించిన అశోక్ , అలాగే ఇటీవలే త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం అజ్ఞాతవాసి రెండు చిత్రాలు కూడా " అ" అక్షరంతో ప్రారంభం అవుతాయి. ఇప్పుడు వీరిద్దరూ చేస్తున్న సినిమాకు 'అరవింద సమేత రాఘవ' టైటిల్ ఖరారు చేరు.