Sai Dharam Tej About To Act With Star Director

Filmibeat Telugu 2018-05-28

Views 385

Sai Dharam Tej aka Teju, is said to have changed his plans after the debacle of a film like, Inttelligent. Now he working for director karunakaran film tej i love you. after this film sai dharam tej team up with director gopichand malineni.
#SaiDharamTej
#karunakaran


సాయిధరమ్ తేజ్, కమర్షియల్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ లాంటి దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో సినిమా మొదలుకాబోతోంది. ఈ చిత్రాన్ని బాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావులు సంయుక్తంగా నిర్మించబోతున్నారు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ కరుణాకరన్ దర్శకత్వంలో తేజ్ ఐ లవ్ యు సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. మాస్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న సాయిధరమ్ తేజ్, కమర్షియల్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ లాంటి దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో సినిమా మొదలుకాబోతోంది. భగవాన్, పుల్లా రావ్ ఈ సినిమాను నిర్మించబోతున్నారు. గతంలో ఈ సినిమా ఉండదని వార్తలు వచ్చాయి. వాటిపై నిర్మాతలు క్లారిటి ఇవ్వడం జరిగింది.
తాజా సమాచారం మేరకు సాయి ధరమ్ తేజ్, గోపీచంద్ మలినేని సినిమా వచ్చే నెల (జూన్) లో ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. సోషల్ పాయింట్ తో ఈ సినిమా తెరకెక్కబోతోందని సమాచారం. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్స్ దశలో ఉన్న ఈ సినిమా అధికారిక ప్రకటన త్వరలో రానుంది. గోపీచంద్ మలినేని గతంలో డాన్ శీను, బలుపు, పండగ చేస్కో సినిమాలకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ కరుణాకరన్ దర్శకత్వంలో తేజ్ ఐ లవ్ యు సినిమాలో నటిస్తున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. సాయి ధరమ్ తేజ్ దర్శకుడు కిషోర్తిరుమల దర్శకత్వంలో అలాగే చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో సినిమాలు చెయ్యడానికి అంగీకరించారు. ఆ సినిమాల వివరాలు త్వరలో తెలియనున్నాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS