PM Narendra Modi has wished Telangana and Andhra Pradesh people on June 2nd on occasion of two states formation day.
#telanganaformationday
#narendramodi
#andhrapradesh
#narasimhan
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, కలలు సాకారం కావాలని కోరుకుంటున్నట్లు మోడీ తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించారు.
మరో ట్వీట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఆయూరారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తున్నట్లు మోడీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 2014, జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం జరిగిన విషయం తెలిసిందే. సీమాంధ్ర ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా అవతరించింది.