SW Monsoon Advances to Andhra and Telangana

Oneindia Telugu 2018-06-05

Views 3

Southwest monsoon has advanced into Karnataka, some parts of Tamil Nadu and other parts of coastal India, as pert India Meteorological Department (IMD)'s latest weather bulletin. With this, low to moderate rainfall can be expected in Bengaluru and other parts of interior Karnataka in the next 24 hours.

తాజా వాతావరణ శాఖ రిపోర్ట్ ప్రకారం.. నైరుతి రుతుపవనాలు కర్ణాటకలో, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో విస్తరించాయి. ఇతర కోస్తాంధ్ర ప్రాంతాల్లోను విస్తరించాయి. నైరుతు రుతుపవనాల ప్రభావంతో బెంగళూరుతో పాటు కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో తక్కువ నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. రుతుపవనాలు కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, రాయలసీమ, కోస్తాంధ్రతో పాటు పలు ప్రాంతాలకు విస్తరించాయి. రుతుపవనాల రాక నేపథ్యంలో వర్షాలు కురవనున్నాయి. రానున్న 24 గంటల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కరువనున్నాయి. ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురవనున్నాయి. ఐఎండీ యొక్క ఉపగ్రహ చిత్రం వాతావరణ పరిస్థితులను చూపిస్తుంది.
#weather
#rain
#thunderstorm
#andhrapradesh
#telangana

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS