Bigg Boss Season 2 Telugu : Babu Gogineni Argument With House Members

Filmibeat Telugu 2018-06-13

Views 1

Bigg Boss 2 Telugu Day 3 highlights. Natural star Nani kicks off Season 2 with 16 interesting housemates, all set to begin their journey in the Bigg Boss house for the next 106 days. And guess what, Day Zero has already seen a couple of nominations.
#Bigg Boss 2Telugu Day 3
#BiggBosshouse

నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 2 షో ప్రారంభమైపోయింది. భారీ అంచనాలతో మొదలైన బిగ్ బాస్ 2 ను నెమ్మదిగా ఆసక్తి పెంచుతోంది. కంటెస్టెంట్స్ అంతా బిగ్ బాస్ హౌస్ లో ఒదిగిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. తొలి వారాంతంలో ఇద్దరి ఎలిమినేషన్ కు రంగం సిద్ధం అవుతోంది. కాగా రెండవరోజు జరిగిన పరిణామాలు ఆసక్తికరంగా ఉన్నాయి.
కిరిటీ దామరాజును కన్‌ఫెషన్ రూముకు పిలిచిన బిగ్ బాస్..... తొలి లగ్జరీ టాస్క్ అప్పగించాడు. దీనికి ‘చెప్పండి ప్రభు' అనే పేరు పెట్టారు. సేవకుల టీంలో ఉన్నవారంతా యజమానులు చెప్పినట్లు వినాలని, వారు ఏ పని చెప్పినా చేయాలని సూచించాడు. ఇంటి పనులే కాకుండా తమకు నచ్చిన పనులు చేయించుకునే హక్కు యజమానులకు బిగ్ బాస్ ఇచ్చాడు.
జైలు నుండి విడుదలై కసిగా ఉన్న సంజన.... సేవకుల టీం మీద తన కసి చూపించింది. పనివాళ్ల టీంలో ఉన్న బాబు గోగినేనిని పిలిచి తనకు హెడ్ మసాజ్ చేయాల్సిందిగా ఆదేశించింది. అయితే ఈ పని చేయడం నుంచి బాబు గోగినేని తప్పించుకునే ప్రయత్నం చేశాడు. తన డ్యూటీ అయిపోయిందని ఎస్కేప్ అవ్వడానికి ప్రయత్నించగా.... చేసి తీరాల్సిందే అంటూ సంజన పట్టుబట్టింది. దీంతో బాబు గోగినేని తిరగబడ్డారు. తనకు నచ్చని పని చేయనని, పని వారికి కూడా హక్కులుంటాయని, మమ్మల్ని బానిసలుగా చూసే మీకు హక్కు లేదు.... కావాలంటే నాకు డిస్ లైక్ వేసుకోండి అంటూ తేల్చి చెప్పాడు

Share This Video


Download

  
Report form