Annadata Sukhibhava movie is a drama based written, directed, produced and music scored by R Narayana Murthy and releasing under his home production Sneha Chitra Pictures banner.
అన్నదాతా సుఖీభవ సినిమా ‘‘అందరికీ అన్నం పెట్టే రైతు నేడు ఉనికిని కోల్పోతున్నాడు. రైతు వెన్నెముక విరిగిపోతోంది. అన్నదాతా సుఖీభవ అనే రోజులు పోయి.. అన్నదాత దుఃఖీభవ అనే రోజులు నడుస్తున్నాయి. ఈ పరిస్థితి మారాలంటే ఏం చేయాలి? అన్నదాతను ఎలా కాపాడుకోవాలి అనే అంశాలతో నేను తెరకెక్కిన చిత్రం ఇందులో ఆర్ నారాయణ మూర్తి ప్రధాన పాత్రలో ఇంకా తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం-నిర్మాత-సంగీతం : ఆర్ నారాయణ మూర్తి వహించారు.