Srireddy naming 36 tollywood celebrities. She made sensational comments
టాలీవుడ్ సెక్స్ రాకెట్ గురించి చర్చ జరుగుతున్న తరుణంలో శ్రీరెడ్డి సంచలనాలకు తెరతీస్తోంది. సెక్స్ రాకెట్ విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించిన శ్రీరెడ్డి తన పేస్ బుక్ పేజీలో సంచలనానికి తేరా తీసింది. హీరోయిన్స్, సింగర్స్, యాంకర్స్ ఇలా మొత్తం 36 మంది టాలీవుడ్ సెలెబ్రిటీల పేర్లు శ్రీరెడ్డి పోస్ట్ చేసింది. శ్రీరెడ్డి శ్రీరెడ్డి చేస్తుం పోస్ట్ పై నెటిజన్స్ లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. టాలీవుడ్ సెక్స్ రాకెట్ ప్రస్తుతం ఇండస్ట్రీని కుదుపునకు గురిచేస్తోంది.
శ్రీరెడ్డి తాజాగా తన పేస్ బుక్ పేజీలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ పేర్లు పోస్ట్ చేసింది. చాలా బాగా పెర్ఫామ్ చేసే స్టార్స్ అంటూ కామెంట్ కూడా పెట్టింది. ఈ పోస్ట్ లో కాజల్, త్రిష, శృతి హాసన్ వంటి స్టార్ హీరోయిన్స్ పేర్లు ఉన్నాయి.
శ్రీరెడ్డి పలువురు యాంకర్స్ పేర్లు కూడా ప్రస్తావించింది. యాంకర్ శ్యామల, మృదుల, లాస్య, శ్రీముఖి వంటి ప్రముఖ యాంకర్స్ పేర్లు ప్రస్తావించింది.