ప్రతిపక్ష పార్టీలకు రాజకీయం కావాలో? రాష్ట్రాభివృద్ధి కావాలో తేల్చుకోవాలి?: టిడిపి నేతలు

Oneindia Telugu 2018-06-26

Views 212

Rajya Sabha member CM Ramesh categorically stated that there was no question of him withdrawing his hunger strike as he had prepared to sacrifice his life for the cause of steel plant in Kadapa district.
రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవిల నిరాహార దీక్ష కొనసాగుతోంది. ఈ దీక్ష మంగళవారం ఏడో రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ మంగళవారం మాట్లాడుతూ.. కడప ఉక్కు.. ఆంధ్రుల హక్కు అన్నారు. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు. దీక్ష చేస్తున్నా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం బీజేపీ వైఖరికి నిదర్శనమన్నారు. బీజేపీ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతీయవద్దని చెప్పారు. హామీల అమలు కోసం రాష్ట్ర బీజేపీ నాయకులు ఢిల్లీలో యాత్రలు చేయాలన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS