టీటీడీ వివాదాలపై గుజరాత్ హై కోర్టులో పిల్

Oneindia Telugu 2018-07-02

Views 200


Dis: Once again TTD entered in news...In a significant development with regard to the activities of Tirumala Tirupati Devasthanams (TTD), a public interest litigation petition was filed in Gujarat High Court.
మరోసారి టిటిడి వార్తల్లోకెక్కింది. పురవాస్తు శాఖ వ్యవహారంతో సహా వివిధ ఆరోపణల నేపథ్యంలో టీటీడీని పురావస్తు శాఖ పరిధిలోకి తీసుకురావాలంటూ గుంటూరుకు చెందిన అనిల్‌, గోస్వామి అనే వ్యక్తులు గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించారు. టీటీడీ ఆదాయం, ఆభరణాల వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలంటూ వీరు అక్కడి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. నేలమాళిగలు, గుప్త నిధుల పరిరక్షణ కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని తమ పిల్ లో పిటిషనర్లు కోరారు. టీటీడీ పురాతన కట్టడాలపై మే 4న కేంద్ర పురావస్తు శాఖ రాసిన లేఖను తిరిగి పునరుద్ధరించాలని కూడా పిటిషనర్లు తమ వ్యాజ్యంలో కోరడం గమనార్హం.
#andhrapradesh
#tirumala
#court
#GujaratHighCourt

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS