వింబుల్డన్ టోర్నీలో బుధవారం మహిళల సింగిల్స్‌లో సంచలన ఫలితాలు నమోదయ్యాయి. డోపింగ్ నిషేధం తర్వాత పునరాగమనంలో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న వింబుల్డన్ మాజీ చాంపియన్ మరియా షరపోవా తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. రష్యాకే చెందిన విటాలియా దియాచెన్‌కో 6-7(3), 7-6(3), 6-4తో 25వ సీడ్ షరపోవాను చిత్తుగా ఓడించింది.
The defending champion’s near-perfect serving ensured he needed only two breaks from the first two sets to take complete control against the hard-working Lacko.
Federer began at a steady pace and accelerated from there, executing a series of ruthless winners that had the Slovakian well out of his depth and ultimately thrashed in the third.
#wimbledon
#england
#rogerfederer
#serenawilliams
#mariasharapova