IND Vs ENG 2nd T20: KL Rahul is India's Next Big Thing

Oneindia Telugu 2018-07-06

Views 145

KL Rahul, the debonair Indian batsman, has been in phenomenal form this year. After amassing tons of runs in the 2018 Indian Premier League, the 26-year-old has managed to carry forward that form into international cricket as well. It was his stroke-filled 54-ball 101 not out that helped India thump England in the opening encounter of the three-match Twenty20 International series. Sunil Gavaskar, the former Indian captain, described Rahul’s knock as ‘breathtaking’.
#klrahul
#india
#cricket
#england
#SunilGavaskar
గతంలో ఎన్ని సెంచరీలు చేసినా.. మంగళవారం ఇంగ్లాండ్‌తో ఆడిన టీ20 సెంచరీ ప్రత్యేకమైపోయింది రాహుల్‌కి. ఈ విషయాన్ని అతనే స్వయంగా చెప్పుకున్నాడు. ఎందుకంటే, దాదాపు రెండేళ్లుగా సెంచరీ చేయని రాహుల్‌కు బాగా గుర్తుండిపోతుందట. ఈ క్రమంలో.. మాంచెస్టర్‌ వేదికగా జరిగిన తొలి టీ20లో ఇంగ్లాండ్‌ బౌలర్లని ఉతికారేసిన కేఎల్ రాహుల్‌తో ఆ జట్టుకి ఇకపై కూడా కష్టాలు తప్పవని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.

Share This Video


Download

  
Report form