India won the toss and invited England to bat first, the host made most of the opportunity and gave a tough time to Indian bowlers. The breakthrough came quite late but then India had two quick wickets. After that, wickets did come but England kept scoring runs and the scoreboard looked good for the host.
#india
#englandt20
#indiainengland2018
#cricket
భారత్, ఇంగ్లాండ్ మధ్య ముగియనున్నటీ20 సిరీస్‌లో ఆఖరి మ్యాచ్‌కు సర్వం సిద్దమైంది. మూడు టీ20ల ఈ సిరీస్‌లో రెండు జట్లూ చెరొక మ్యాచ్‌లో గెలుపొందడంతో.. నిర్ణయాత్మక మ్యాచ్ కోసం ఆదివారం రోజు సాయంత్రం 06.30కు ఇరు జట్లు తలపడనున్నాయి. బ్రిస్టోల్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో గెలిస్తే.. వరుసగా ఆరు టీ20 సిరీస్‌లు గెలిచిన జట్టుగా నిలవనుంది. మరోవైపు.. తొలి టీ20లో ఓడిన ఇంగ్లాండ్.. రెండో టీ20లో అద్భుతంగా పుంజుకుంది.