Ronaldo Enjoys Family Holiday As Juventus Transfer Talks Continue

Oneindia Telugu 2018-07-11

Views 276

రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్‌లో క్వార్టర్‌ ఫైనల్ చేరకుండానే పోర్చుగల్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో తన దేశానికి వరల్డ్ కప్ అందించాలనే క్రిస్టియానో రొనాల్డో కల.. కలగానే మిగిలింది. వరల్డ్ కప్‌ నాకౌట్‌లోనే ఇంటిముఖం పట్టడంతో కొంతకాలం రొనాల్డో అజ్ఞాతంలోకి వెళ్లడం ఖాయమని అనుకున్నారు.యితే రొనాల్డో మాత్రం ఫ్యామిలీతో కలిసి సరదాగా హాలీడేస్‌ను ఎంజాయ్ చేస్తూ అభిమానులకు షాకిచ్చాడు. అంతేకాదు ఇటలీ క్లబ్ యువెంటస్ ట్రాన్స్‌ఫర్ కోసం ట్యూరిన్‌ సిటీలో ఉంటాడనుకున్న అభిమానుల అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ప్రియురాలు జార్జినా రోడ్రిగ్వెజ్, జూనియర్ రొనాల్డోతో కలిసి దిగిన ఫోటోలను రొనాల్డో తన ఇనిస్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నాడు.

With speculation over his future at a feverish pitch, Real Madrid star Cristiano Ronaldo has left the day job far behind and is enjoying a bit of well-overdue down time.
#cristianoronaldo
#family
#holiday
#fifaworldcup2018
#football

Share This Video


Download

  
Report form