Sri Reddy MAkes Sensational Comments On Raghava Lawrence

Filmibeat Telugu 2018-07-13

Views 9

SriReddy sensational comments on Raghava Lawrence. He took me into hotel room says Srireddy
#SriReddy

వివాదాస్పద నటి శ్రీరెడ్డి ప్రకంపనలు కొనసాగుతున్నాయి. సినీప్రముఖుల టార్గెట్ గా ఆమె సంచలన ఆరోపణలు కొనసాగుతున్నాయి. కాస్టింగ్ కౌచ్, సెక్స్ రాకెట్ విషయంలో శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతితెలిసిందే. ఆరోపణలు చేస్తోంది కానీ ఆధారాలు బయట పెట్టడం లేదనే విమర్శని శ్రీరెడ్డి ఎదుర్కొంటోంది. తాజగా శ్రీరెడ్డి సోషల్ మీడియాలో ప్రముఖ హీరో, దర్శకుడు అయిన రాఘవ లారెన్స్ పై శ్రీరెడ్డి చేసిన ఆరోపణలు పెను ప్రకంపనలు సృష్టించే విధంగా ఉన్నాయి. లారెన్స్ అసలు రంగు ఇదే అంటూ శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఓరోజు తాను తన స్నేహితుల ద్వారా లారెన్స్ మాస్టర్ ని గోల్కొండ హోటల్ లో కలుసుకున్నానని శ్రీరెడ్డి తెలిపింది. అక్కడ జరిగిన విషయాలని శ్రీరెడ్డి వివరించడం సంచలనంగా మారింది. నిన్నటి నుంచి శ్రీరెడ్డి తమిళ నటుల్ని టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Share This Video


Download

  
Report form