India Vs England 2nd ODI: Kohli Reveals The Reasons Behind Defeat In The Second T20

Oneindia Telugu 2018-07-16

Views 125

The second T20 international at Cardiff didn't go as per plans for Virat Kohli. To negotiate the threat of Indian spinners, England asked for a track, which had grass and bounce. It paid rich dividends in the end as Kuldeep Yadav was taken for a ride by English batsmen especially Alex Hales.
#cricket
#viratkohli
#msdhoni
#teamindia
#england

సిరీస్ దక్కించుకోవాలనే ఆరాటంతో బరిలోకి దిగిన భారత్‌కు ఇంగ్లాండ్ బ్రేక్ వేసింది. టీ20 సిరీస్ మాదిరిగానే వన్డే సిరీస్‌లో ఆఖరి మ్యాచ్ నిర్ణయాత్మకంగా మారడంతో.. మంగళవారం జరగనున్న వన్డే నిర్ణయాత్మకంగా మారి ఉత్కంఠకు దారితీసింది. శనివారం జరిగిన రెండో వన్డేలో కోహ్లిసేన 86 పరుగుల తేడాతో పరాజయం పాలైన విషయం తెలిసిందే. అయితే ఈ ఓటమికి ఇంగ్లండ్‌ స్పిన్నర్లే కారణమని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి చెప్పుకొచ్చాడు.మ్యాచ్‌ అనంతరం మాట్లాడుతూ.. 'బ్యాటింగ్‌లో మా ఆరంభం అదిరింది. కానీ వరుసగా మూడు వికెట్లు కోల్పోవడంతో నష్టం కలిగింది. ఈ క్రెడిట్‌ అంతా బౌలర్లదే. ముఖ్యంగా మోయిన్‌ అలీ, రషీద్‌లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. ఈ ఫార్మాట్‌లో వారు నాణ్యమైన బౌలర్లు. అందుకే రిస్క్‌ చేయలేకపోయాం. మిడిల్‌ ఓవర్లలో వారిద్దరు మాపై ఒత్తిడి తీసుకొచ్చారు.'

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS