ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు రూ.60వేల కోట్ల పన్నులు వసూలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది. గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఐటీ శాఖ రూ.49,775 కోట్ల పన్నులు వసూలు చేయడం గమనార్హం.
ఈ విషయంపై తెలుగు రాష్ట్రాల ఐటీ శాఖ ప్రధాన కమిషనర్ ఎస్పీ చౌదరి మాట్లాడారు. ఏటా పన్నులు కడుతున్న కార్పొరేట్ కంపెనీల్లో ఎన్‌ఎండీసీ లిమిటెడ్, ఆంధ్రా బ్యాంక్‌లు అగ్రస్థానంలో ఉన్నాయని తెలిపారు.
The Income Tax Department today said it is set to collect Rs 60,845 crores during this financial year against Rs 49,775 crores mopped up last year from Andhra Pradesh and Telangana.
#incometax
#incometaxdepartment
#andhrapradesh
#telangana