Telangana Minister KTR Gets Birthday Wishes From Cine People

Filmibeat Telugu 2018-07-24

Views 188

Cine and Political people on Tuesday greeted Telangana minister KT Rama Rao on the occasion of his birthday.
#KTRamaRao

తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ మంగళవారం(జులై 24న) 42వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు సోషల్‌మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
నాకెంతో ఇష్టమైన రాజకీయనేత, ప్రజల నాయకుడు మన కేటీఆర్‌కు‌ జన్మదిన శుభాకాంక్షలు' అని సినీ నటుడు బ్రహ్మాజీ తెలిపారు. టాలీవుడ్ హీరోయిన్ ఈషా రెబ్బా మంత్రి కేటీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘హ్యాపీ బర్త్‌డే కేటీఆర్‌ సర్‌. తెలంగాణ రాష్ట్రానికి మీరు చేస్తున్న సేవలకు ధన్యవాదాలు. మీరే మాకు స్ఫూర్తి. భవిష్యత్తులోనూ మీరు రాష్ట్రం కోసం మరిన్ని మంచి పనులు చేయాలని ఆశిస్తున్నాను' అని ఈషా రెబ్బ వ్యాఖ్యానించారు.

Share This Video


Download

  
Report form