గతవారం బిగ్‌బాస్ ఇంటి నుండి తేజస్వి ఎలిమినేట్ అయిన తర్వాత సోమవారం మళ్లీ ఫ్రెష్‌గా వచ్చేవారం ఎలిమినేషన్ కోసం నామినేషన్స్ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఈ సారి ఇంటి సభ్యులంతా కౌశల్‌ను టార్గెట్ చేస్తూ గుడ్లు పగలగొట్టారు. పలు విషయాల్లో కౌశల్ తీరును తప్పుబడుతూ ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో హీరోయిన్ మాధవి లత రంగంలోకి దిగి కౌశల్‌కు మద్దతుగా పోస్టు చేయడం చర్చనీయాంశం అయింది.
Actress Madhavi Latha supports BB2 Kaushal. Bigg Boss Telugu 2 is the second season of the Telugu-language version of the reality TV show Bigg Boss broadcast in India. The season premiered on June 10, 2018 on Star Maa. Nani hosts the show.