Viral Video: 'World's Loneliest Man' Spotted In Amazon Forest డేంజర్ ప్లేస్ లో 22 ఏళ్లుగా

Oneindia Telugu 2018-07-28

Views 97

Taken by Brazilian government officials in Rondonia, the video shows a man, who is believed to be in his 50's, and the last remaining member of a tribe that was lost.According to an article by The Guardian, the man appears to be in excellent health.In the video, he is seen swinging an axe - as the video is shot from a distance, not much is known about the man except that he chooses to live in isolation. He is occasionally referred to as 'Man of the Hole.
#facts
#pulse
#world
#bizarre
#weird
#LoneRanger


ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఒక దట్టమైన అడవిలో ఒక మనిషి చెట్టును నరుకుతూ కనిపించే ఆ వీడియో ఇంటర్ నెట్లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో వెనకు ఒక స్టోరీ ఉంది. అతని పేరు ఏమిటో ఎవరికీ తెలియదు. ఆయన ఊరు కూడా తెలియదు. ఆయన ఒక దట్టమైన అడవిలో ఉంటున్నాడు. అమెజానియన్ ట్రైబ్ లో ఇతను చివరి వ్యక్తి.గాలీవాన, చలి ఎండ దేన్ని లెక్కచేయకుండా కొన్ని ఏళ్ల తరబడి అడవిలోనే ఉంటున్నాడు. రోజూ రాత్రి చిమ్మచీకట్లోనే ఉంటాడు. ఎవరి అవసరం లేకుండా దట్టమైన అడవిలో ఇరవై రెండేళ్లుగా జీవిస్తున్నాడు.బ్రెజిల్‌ లోని ఇండియన్‌ ఫౌండేషన్‌ ఇందుకు సంబంధించి ఒక వీడియో విడుదల చేసింది. దీంతో ఇతనిపై ఇప్పుడు అంతటా చర్చ సాగుతోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS