India vs England : England Scores 287 Runs By The End

Oneindia Telugu 2018-08-03

Views 268

Starting another calendar year on a superb note, India captain Virat Kohli slammed his 22nd Test ton and first on English soil on the second day of the first Test against England here on Thursday (Aug 2). Batting mostly with lower-order batsmen and tail-enders Kohli notched up his hundred to send a statement that he's not the Kohli of 2014 - who struggled and failed to counter the James Anderson's swing four years ago.
#england
#viratkohli
#india
#nationalcricketteam
#JamesAnderson
#shikhardhawan
#muralivijay


ఎడ్జ్‌బాస్టన్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో ఆతిథ్య ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 287 పరుగులకే ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరు 285/9తో రెండో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ మరో రెండు పరుగులు మాత్రమే జోడించి చివరి వికెట్ కోల్పోయింది.
ప్రారంభం కాగానే షమీ మరోమారు నిప్పులు చెరిగే బంతులతో చెలరేగాడు. షమీ బంతిని ఎదుర్కొనే క్రమంలో శామ్ కర్రన్(24).. కార్తీక్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరడంతో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ముగిసింది. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ 4 వికెట్లు తీయగా, షమీ 3, ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ చెరో వికెట్ తీసుకున్నారు.

Share This Video


Download

  
Report form