Allu Arjun To Join In Sye Raa Narasimha Reddy Movie

Filmibeat Telugu 2018-08-08

Views 640

Stylish star Allu Arjun to play cameo in SyeRaa. Surender Reddy directing this movie.Sye Raa Narasimha Reddy Family Members over Mega Star Sye Raa. RamCharan producing this movie
#SyeRaa
#vijaysethupathi
#AlluArjun
#SurenderReddy
#SyeRaaNarasimhaReddy


ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ చిత్రాలు రూపొందుతున్నాయి. ఓ వైపు బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ రూపొందిస్తుంటే, మరోవైపు మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డితో బిజీగా ఉన్నాడు. స్వాతంత్ర సమరయోధుడు, తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. హాలీవుడ్ స్టార్ యాక్షన్ సన్నివేశాలతో సైరా చిత్రాన్ని ముస్తాబు చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం గురించి అదిరిపోయే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Share This Video


Download

  
Report form