Director Satish Vegesna's Telugu movie Srinivasa Kalyanam starring Nithiin, Raashi Khanna and Nandita Swetha, has received positive review and rating from audience.
#SatishVegesna
#SrinivasaKalyanam
#rashikhanna
#nithin
నితిన్, రాశీ ఖన్నా జంటగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన 'శ్రీనివాస కళ్యాణం' ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. రిలీజ్ ముందు నుండే పాజిటివ్ బజ్ సొంతం చేసుకున్న ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను రీచ్ అయినట్లు స్పష్టమవుతోంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరి నుండి గుడ్ టాక్ వినిపిస్తోంది. మంచి ఫ్యామిలీ వ్యాల్యూస్ ఉన్న సినిమాగా అందరూ పేర్కొంటున్నారు. ఎమోషనల్ కంటెంటుతో పాటు తగినంత రొమాంటిక్ ఫ్లేవర్ యాడ్ చేయడం సినిమా ప్లస్ అయింది. సినిమా చూసిన వారు ట్విట్టర్లో తమ అభిప్రాయాలు పోస్టు చేశారు.