Shatrughan Sinha Makes Serious Comments On Comedian Kapil Sharma

Filmibeat Telugu 2018-08-10

Views 3.2K

Shatrughan Sinha has called out comedian Kapil Sharma for ‘crossing the line’ while mimicking him. Sinha, a yesteryear star and current Member of Parliament, even said that his daughter, actor Sonakshi Sinha, had to reprimand Kapil for his jokes.
#ShatrughanSinha
#KapilSharma
#shatrughansinha
#bollywood
#sonakshisinha

కపిల్ శర్మ... హిందీ టీవీ షోలు చూసే వారికి పరిచయం అక్కర్లేని పేరు. తన కామెడీ షోలతో ఒకప్పుడు హవా కొనసాగించిన ఈ స్టార్ ప్రస్తుతం డిప్రెషన్లోకి వెళ్లి షోలు చేయలేని స్థితిలోకి వెళ్లిపోయాడు. ఈ ఏడాది సోనీ టీవీలో ప్రారంభమైన 'ఫ్యామిలీ టైమ్ విత్ కపిల్ శర్మ' అనే షో కూడా మధ్యలోనే ఆగిపోయింది. ప్రస్తుతం ఇతడితో పని చేయడానికి కూడా ఇతర ఆర్టిస్టులు ఎవరూ ఇష్టపడటం లేదుట. అందుకు కారణం అతడి వివాదాస్పద ప్రవర్తనే అని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రముఖ బాలీవుడ్ నటుడు, పార్లమెంట్ మెంబర్ శతృఘ్న సిన్హా అతడిపై చేసిన కామెంట్స్ చర్చనీయాంశం అయ్యాయి. తన కూతురు సోనాక్షి కూడా అతడికి వార్నింగ్ ఇచ్చినట్లు తెలిపారు.

Share This Video


Download

  
Report form