Interesting news on Mahesh and Chiranjeevi movies release. Maharshi and SyeRaa eyes on 2019 summer
#syeraanarasimhareddy
#chiranjeevi
#maharshi
#mahesh25
#vamshipaidipally
#poojahegde
సూపర్ స్టార్ మహేష్ బర్త్ డే కానుకగా విడుదలైన మహర్షి ఫస్ట్ లుక్ తో అదరగొట్టాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో భారీ నిర్మాణ వ్యయంతో ఈ చిత్రం రూపొందుతోంది. మహర్షి చిత్ర షూటింగ్ లో మహేష్ బిజీగా పాల్గొంటున్నాడు. అంతే బిజీగా మెగాస్టార్ సైరా షూటింగ్ షూటింగ్ కూడా జరుగుతోంది. సైరా చిత్రం కోసం టాలీవుడ్ మొత్తం ఎదురుచూస్తోంది. దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రాంచరణ్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాలకు సంబంధించి ఆసక్తికర విషయం ప్రచారం జరుగుతోంది.