Prime Minister Narendra Modi is likely to announce the launch of the Ayushman Bharat-National Health Protection Scheme (AB-NHPS) on a pilot basis in some states on the occasion of Independence Day, with the full-scale roll-out of his pet project expected in September end, sources said.....
#narendramodi
#ayushmanbharat
#healthinsurance
#independenceday
#India
పేద ప్రజలకు ఉచితంగా వైద్యసాయం అందించే లక్ష్యంతో చేపట్టిన ఆయుష్మాన్ భారత్-జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం ప్రకటించారు.భారత 72వ స్వాతంత్య వేడుకల సందర్భంగా ఎర్రకోటపై ఆయన జాతీయజెండా ఆవిష్కరించారు. అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల ఆరోగ్య భద్రత కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయుష్మాన్ పథకాన్ని మోడీ ప్రకటించారు.