janasena chief pavan kalyan speed up his political activities. few days ago he announced his manifesto and now he is planning to contest in telangana state next general elections. political analysts thinking how political equationswill be change in telangana if pavan contests.
#pawankalyan
#janasena
#andhrapradesh
#telangana
#chandrababunaidu
#kcr
#Elections
జనసేన అదినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో స్పీడ్ పెంచినట్టు కనిపిస్తోంది. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని అనుకూలంగా మార్చుకుంటూ అదికార పార్టీ పైన అక్షింతలు వేస్తున్నారు. ఈ మద్య కాలంలో జనసేన విజన్ డాక్యుమెంటరీని విడుదల చేసి జనసేన లక్ష్యాలను ప్రజలకు వివరించారు. తనకు కులం, మతం, ప్రాంతీయతత్వం లేదని చెప్పుకునే వపన్ కళ్యాణ్ రాజకీయ అడుగులు తెలంగాణలో సైతం వేయబోతున్నట్లు తెలుస్తోంది. అదికార గులాబీ పార్టీతో కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందకుకు తెర వెనుక పావులు కదిలిస్తున్నట్టు సమాచారం. అంతా అనుకున్నట్టు జరిగితే గులాబీ దళానికి జనసైనికులు తోడై తెలంగాణలో ఇతర పార్టీలపైన ప్రభావం చూపిస్తారనే చర్చ జరుగుతోంది.