Atal Bihari Vajpayee Health Live News Updates: Former PM Atal Bihari Vajpayee was admitted at AIIMS on June 11, after he was diagnosed with kidney tract infection, urinary tract infection and low urine output.
#atalbiharivajpayee
#health
#bjp
#amitshah
#newdelhi
#Hospital
భారత మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజపేయి(93) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న వాజపేయి ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు.
కాగా, వాజపేయి ఆరోగ్యం బుధవారం మరింత క్షీణించడంతో బీజేపీ తన గురువారం నాటి అధికారి కార్యక్రమాలు అన్ని వాయిదా వేసుకుంది. గురువారం జరగాల్సిన విజయవాడ బీజేపీ కార్యాలయ శంకుస్థాపన కూడా వాయిదా వేసినట్లు తెలుస్తోంది.