Balakrishna planning to International standards film studio. AP govt ready to allot land in Vizag.Nandamuri Balakrishna decided to make a film city in Vizag with the disruption of the film in Navya Andhra Pradesh with the division of the state.
#Balakrishna
#ntrbiopic
#Vizag
#NavyaAndhraPradesh
#filmstudio
#land
#basavatharakacancerhospital
బాలయ్య ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తన తండ్రి పాత్రలో బాలయ్య నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా బాలయ్య గురించి మరో క్రేజీ న్యూస్ ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో తెలుగు సినిమా అభివృద్ధికి చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మరో మారు చర్చ మొదలయింది. ఆంధ్రప్రదేశ్ లో ఫిలిం స్టూడియో నిర్మించడానికి ముందుకు వస్తే వైజాగ్ లో వందలాది ఎకరాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనితో బాలయ్య ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో ఫిలిం స్టూడియో నిర్మించాలని బాలయ్య భావిస్తున్నట్లు తెలుస్తోంది