రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వద్దు: బీజేపీ నివేదిక

Oneindia Telugu 2018-08-23

Views 295

State BJP leaders are attempting to block the TRS chief K. Chandrasekhar Rao’s plans to go for early Assembly polls in December along with Madhya Pradesh, Chhattisgarh and Rajasthan. They brought to the notice of the BJP high command that early polls will only benefit either the TRS or the Congress and the BJP gains nothing from this.
#earlypolls
#kcr
#telangana
#bjp
#modi
#Elections
#Congress
#TRS
#Modi
#AmitShah

తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల వార్త జోరందుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రగతి భవన్‌లో ముందస్తు ఎన్నికలపై మంత్రులతో చర్చించినట్లు సమాచారం. అయితే మంత్రులు మాత్రం కేసీఆర్ నిర్ణయంపై నో చెప్పినట్లు తెలుస్తోంది. ముందస్తుకు వెళ్లకపోవడమే మంచిదని మెజార్టీ మంత్రులు చెప్పినట్లు సమాచారం. ఒకవేళ ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సివస్తే ఈ ఏడాది డిసెంబరులో జరగనున్న మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్, రాజస్థాన్ రాష్ట్రాలతో ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ భావించారట.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS