The new zonal system proposed by the Telangana government has finally received the Presidential nod and is expected to come into effect with the issuing of a gazette notification soon. This comes after Chief Minister K Chandrasekhar Rao met with several officials in New Delhi including Prime Minister Narendra Modi and cabinet ministers, to get the Centre’s nod.
#telangana
#zones
#hyderabad
#centre
#president
#kcr
#narendramodi
#SpecialZone
తెలంగాణ కొత్త జోన్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏడు జోన్లకు, రెండు మల్టీ జోన్లకు గురువారం రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. కొత్త జోనల్ వ్యవస్థతో స్థానికులకే 95శాతం ఉద్యోగాలు దక్కనున్నాయి. కొత్త జోన్లకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్.. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీలకు కృతజ్ఞతలు తెలిపారు.