బాలీవుడ్ దర్శక, నిర్మాత కరణ్ జోహర్‌ది జీవితం ప్రత్యేకంగా కనిపిస్తుంటుంది. 45 ఏళ్లు దాటినా ఇంకా బ్రహ్మచారిగానే ఉంటూ సర్రోగసి ద్వారా కలిగిన ఇద్దరు పిల్లకు తండ్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కానీ అప్పడప్పుడు ఆయన శృంగారం గురించి పబ్లిక్‌గా కొన్ని వ్యాఖ్యలు చేస్తుంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కరణ్ జోహర్ తన మొదటి సెక్స్ అనుభవం గురించి వివరించాడు. ఆయన ఏమన్నారంటే..
#karanjohar
#takht
#kareenakapoorkhan
#ranveersingh
#aliabhatt
#janhvikapoor