Everybody loves makeup, and the real task is when you need to get rid of the entire makeup as it has its own set of pros and cons.
However, what happens when you become lazy and let your makeup stay on? A new pimple or an eye infection is one of the most common things that happen when you leave your makeup on for a more extended period of time.
#makeup
#realtask
#eyeinfection
#periodoftime
#Blind
#lazy
#australia
అమ్మాయిలందరికీ మేకప్ వేసుకోవడం అంటే చాలా ఇష్టం. కొందరు అమ్మాయిలు రోజూ మేకప్ వేసుకుంటూ ఉంటారు. కాని దాని తొలగించాలంటే మాత్రం వారికి చాలా బద్ధకం. ఉదయమంతా అటుఇటు వెళ్లి రాత్రికి అలిసిపోయి అలాగే పడుకుంటారు. ఇలాగే ఒక మహిళ చేసింది. దీంతో ఆమె ఇప్పుడు బాధపడుతోంది. ఆమె ఒక 50 ఏళ్ల మహిళ. ఆమె పేరు థెరిస్సా లించ్. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉంటుంది. మేకప్ తొలగించుకోకుండానే రోజూ ఆమె పడుకునేది. కనుబొమ్మలకు, కనురెప్పలకు కూడా ఆమె రోజూ మేకప్ వేసుకునేది. అయితే ఈ మధ్య ఆమె కళ్లు బాగా నొప్పి పుట్టాయి. దీంతో ఆమె డాక్టర్ వద్దకు వెళ్లింది. ఆమె కళ్లను పరీక్షించారు. కనురెప్పల కింద మొత్తంగా నల్లటి మచ్చలు ఏర్పడ్డాయి.