Janmashtami falls on the eighth day during the Krishna Paksha in the month of Bhadrapad. Krishna was the eighth child of Devaki and Vasudev, and he was carried to Gokul amidst the heavy rains so that he could be saved from Kamsa. While a majority of the Hindus observe a fast on this day, there are some rules which are to be followed by all.
#KrishnaJanmashtami
#KrishnaPaksha
#Kamsa
#Hindus
#Gokul
#lordkrishna
#Devaki
దేశవ్యాప్తంగా కృష్ణ భక్తులు అత్యంత భక్తిప్రపత్తులతో మరియు ఉత్సాహంతో జన్మాష్టమి పండుగను జరుపుకుంటారు. శ్రీకృష్ణుని జన్మదినోత్సవ సందర్భంగా జరుపుకునే ఈ పండుగనాడు, ప్రతి ఒకరు శ్రీ కృష్ణుని జన్మ వృత్తాంతంను గుర్తుచేసుకుంటారు. కృష్ణుడి తండ్రి అయిన వాసుదేవుడు, కృష్ణుని సురక్షితంగా ఉంచటానికి, వానహోరులో యమునా నదిని దాటుకుంటూ అతన్ని నందుని ఇంటికి చేర్చాడు. విష్ణు భగవానుని ఎనిమిదవ అవతారం అయిన శ్రీకృష్ణుడు, భూమిపై ధర్మాన్ని పునరుద్ధరించడానికి జన్మించాడు. ఈ సంవత్సరం జన్మాష్టమి, సెప్టెంబర్ 2, 2018న జరుపుకోబోతున్నారు. కృష్ణ భక్తులు చాలా మంది, ఈ రోజున ఉపవాసం పాటిస్తారు. కొందరు శ్రీకృష్ణుని అనుగ్రహ ప్రాప్తికై, కొన్ని నియమాలను అనుసరిస్తారు. ఈ రోజు చేయకూడని కొన్ని పనులను గురించి, ఇప్పుడు తెలుసుకుందాం.