Telugudesam party Vangalapudi Anitha takes on Former MP Undavalli Arun Kumar.
#Telugudesamparty
#undavalliarunkumar
#congress
#ysrcongress
#andhrapradesh
#amaravati
చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పైన టిడిపి ఎమ్మెల్యే వంగలపూడి అనిత మంగళవారం నిప్పులు చెరిగారు. మద్యం అమ్మకాల విషయంలో నవ్యాంధ్ర ప్రభుత్వంపై ఆయన అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.