భారీ ర్యాలీ నిర్వహించిన అళగిరి...!

Oneindia Telugu 2018-09-05

Views 280

Expelled DMK leader MK Alagiri on Wednesday held a show of strength at late father at party patriarch M Karunanidhi's memorial at the Marina beach in Chennai.
#dmk
#karunanidhi
#father
#rally
#stalin
#party
#govt
#leaders
#madurai
#formerunionminister
#post
#cadres


తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి కుమారుల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. ఇంత కాలం సోదరుడు ఎంకే. స్టాలిన్ విషయంలో చూసిచూడనట్లు వెలుతున్న కేంద్ర మాజీ మంత్రి, డీఎంకే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఎంకే. అళగరి కరుణానిధి మరణం తరువాత ఆ పార్టీ మీద తిరుగుబాటుకు సిద్దం అయ్యారు. డీఎంకే పార్టీ, స్టాలిన్ కు చాలెంజ్ చూస్తూ బుధవారం చెన్నైలో నిర్వహించిన శాంతి ర్యాలి సక్సస్ కావడంతో అళగిరి ఇకముందు ఏం చేస్తారో అంటూ డీఎంకే నాయకులు ఆందోళన చెందుతున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS