ఏకవాక్య తీర్మానంతో నేడే తెలంగాణ అసెంబ్లీ రద్దు!

Oneindia Telugu 2018-09-06

Views 1

The stage is being reportedly set for the dissolution of the Legislative Assembly in line with the reports on the Telangana Rashtra Samiti government’s intent to opt for early elections.
#dissolutionofassembly
#chandrababunaidu
#soniagandhi
#telangana
#kcr
#kchandrasekharrao
#narendramodi
#earlyelections
#TelanganaGovernment
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నేడు అసెంబ్లీని రద్దు చేయనున్నారు. ఈ మేరకు ఆయన మధ్యాహ్నం సంచలన ప్రకటన చేయనున్నారు. ఈ రోజుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 4 సంవత్సరాల 3 నెలల నాలుగు రోజులు. 2014 మే 2వ తేదీన ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS