KCR Press Meet కేసీఆర్ ప్రెస్ మీట్

Oneindia Telugu 2018-09-06

Views 1.2K

KCR Started Meeting With Media.All are Anticipated to Watch what he Was Going to Say..Chief Minister K. Chandrasekhar Rao has convened a meeting of his Council of Ministers at noon on Thursday, September 6, 2018, to dissolve the Legislative Assembly and seek fresh elections six months ahead of schedule.
#kcr
#kchandrasekharrao
#telangana
#earlyelections
#hyderabad
#ministers
#cabinet
#cabinetmeeting
#KCRpressmeet

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కాసేపట్లో మీడియాతో సమావేశం కానున్నారు. అసెంబ్లీ రద్దుపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ భేటీ అనంతరం ఓ బస్సులో మంత్రులతో కలిసి రాజ్ భవన్ వెళ్తారు. అక్కడ కేబినెట్ తీర్మానాన్ని సమర్పిస్తారు. అనంతరం అదే బస్సులో తెరాస భవన్‌కు వచ్చి మీడియాతో మాట్లాడుతారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS