Miracle Mike: The Headless Chicken Survived For 18 Months తల లేకుండా 18 నెలలు బతికిన కోడి

Oneindia Telugu 2018-09-08

Views 4

September 10, 1945 was a regular day when Lloyd Olsen and his wife Clara were chickens for their meal, from their farm in Fruita, Colorado. As a practice, Olsen would generally the birds and his wife would clean them up.Among all the chickens that were on that day, this particular chicken chose to its as it got lucky after a in its neck prevented the loss. The couple got the of their lives when they saw the chicken alive the next day as it was found sleeping next to its head.
#MiracleMike
#Colorado
#Fruita
#chicken
#LloydOlsen
#September
#magicshow

ఆదివారం వచ్చిందంటే చాలు అందరి చూపు చికెన్ పైనే ఉంటుంది. కొందరు చికెన్ కొట్టుకెళ్లి కోడి మాంసం తెచ్చుకుంటే మరికొందరు కోడిని కోసుకుని తింటూ ఉంటారు. పాపం ఆ రోజు ఎన్నో కోళ్లు బలైపోతాయి. కోడి గొంతు కోయగానే అది గిలగిలకొట్టుకుంటూ చచ్చిపోతుంది. తర్వాత దానికి బొచ్చు తీసి, కాల్చి, ముక్కలుగా చేసి కూర చేసుకుని తింటారు. ఇది చాలా మందికి పెద్ద పాపంగా అనిపించదు. అయితే తల లేకుండా కోడి బతకగలదా? అది సాధ్యమేనా? అంటే అస్సలు బతకదు అంటారేమో. ఒక కోడిని ఇలాగే కోసుకుని తిందామనుకున్నాడు ఒకతను. తర్వాత కోడిని కోశాడు. కానీ కోడి తల పూర్తిగా తెగలేదు. తల లేకున్నా ఆ కోడి బతికి 18 నెలల పాటు బతికి చరిత్రలో నిలిచిపోయింది. అసలు కథ ఏమిటో చదవండి.

Share This Video


Download

  
Report form