YSR Biopic : Vijay Devarakonda As YS Jagan...?

Filmibeat Telugu 2018-09-14

Views 1K

Vijay Devarakonda is reportedly playing the role of YS Jagan in the YSR biopic Yatra with malayalam star Mammootty in YSR's role. Directed by Mahi V Raghav and music by K. Produced by Vijay Chilla & Shashi Devireddy under 70MM Entertainments banner.
#YSRbiopic
#VijayDevarakonda
#YSJagan
#MahiVRaghav
#tollywood


దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ 'యాత్ర' విషయంలో చాలా రోజులుగా ఓ అంశం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రంలో వైఎస్ఆర్ తనయుడు, వైసీపీ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో ఎవరు నటించబోతున్నారు? ఆయన పాత్ర ఈ చిత్రంలో ఏ విధంగా చూపించబోతున్నారు? అనేది హాట్ టాపిక్ అయింది. గతంలో ఈ పాత్రకు సూర్య, కార్తి పేర్లు వినిపించాయి. తాజాగా మరో హీరో పేరు తెరపైకి వచ్చింది. అతి తక్కువ సమయంలో టాలీవుడ్లో సంచలన స్టార్‌గా ఎదిగిన విజయ్ దేవరకొండ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇటీవల విడుదలైన 'గీత గోవిందం' సినిమాతో రూ. 100 కోట్ల వసూళ్లు చేసే సత్తా ఉన్న స్లార్ల జాబితాలో చేరిన విజయ్... త్వరలో వైఎస్ జగన్ పాత్రలో తెరపై మెరవబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS