Dubai (United Arab Emirates), Sep 14 (ANI): The cricket team captains of India, Pakistan, Sri Lanka, Bangladesh, Hong Kong and Afghanistan came together to address media ahead of the Asia Cup.
#asiacup2018
#bangladesh
#srilanka
#cricket
#india
#teamindia
రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ గైర్హాజరు... ధోని ఫామ్ లేమి... నిలకడలేని బ్యాట్స్‌మెన్.. అనుభవం లేని యువ ఆటగాళ్లు.. ఇన్ని ప్రతికూల సవాళ్ల మధ్య ఆసియా కప్‌లో పాల్గొనే భారత జట్టుకు రోహిత్ శర్మ సారథ్యం వహిస్తున్నాడు. ఇప్పటివరకు సెలక్టర్ల నమ్మకాన్ని నిలబెడుతూ కెప్టెన్‌గా తనకు తాను నిరూపించుకున్నాడు.