మోడీ బర్త్ డే: 13వేల అడుగుల ఎత్తు నుంచి దూకుతూ మహిళ గ్రీటింగ్స్ (వీడియో)

Oneindia Telugu 2018-09-18

Views 275

సోమవారం... 17 సెప్టెంబర్ భారత ప్రధాని ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజు. ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఓ మహిళా పారా జంపర్ మాత్రం ప్రధానికి వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. 13,000 అడుగుల ఎత్తు నుంచి విమానం నుంచి దూకుతూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS