The much anticipated India vs will take place on Wednesday (September 19) in Asia Cup 2018 at Dubai. While scored a rather comfortable win over Hong Kong, India survived a mighty scare before beating the minnows by 26 runs on Tuesday (September 18).
#AsiaCup2018
#sarfrazkhan
#teamindia
#cricket
#HongKong
#rohitsharma
ఆసియాకప్‌లో భాగంగా భారత జట్టు అన్ని మ్యాచ్‌లను దుబాయ్‌లోనే ఆడుతుండడాన్ని పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ తప్పుపట్టాడు. ఇతర జట్లన్నీ అబుదాది, దుబాయ్‌లలో మ్యాచ్‌లు ఆడుతున్న విషయాన్ని గుర్తుచేస్తూ.. నిబంధనలు అన్ని జట్లకు ఒకేలా ఉండాలని అన్నాడు. అయితే భారత జట్టు దుబాయ్‌లోనే ఆడించడంపై ఈ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న బీసీసీఐకి వ్యాపార ప్రయోజనాలున్నాయి.