Asia Cup 2018 : Rohit Sharma' Six Plays A Vital Role In Match

Oneindia Telugu 2018-09-20

Views 193

Rohit Sharma played 52 runs from 39 balls to give India a strong start in the Asia Cup on Wednesday (September 19). His rapid knock saw him hit 6 boundaries and 3 sixes before being dismissed by Shadab Khan to give the first wicket in their defence in Dubai.
#asiacup2018
#RohitSharma
#ShadabKhan
#Dubai
#shikhardhawan
#hardikpandya

ఆసియా కప్‌ పోరులో దాయాది దేశం పాకిస్థాన్‌ను చిత్తుచేసింది టీమిండియా. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 43.1 ఓవర్లకు కేవలం 162 పరుగులు చేయగలిగింది. ఈక్రమంలో చేధనకు దిగిన భారత్ సునాయాసంగా పాక్‌పై జయభేరీ మోగించింది. బ్యాటింగ్‌లో భారత కెప్టెన్‌ రోహిత్‌శర్మ జోరుగా ఆడాడు. రోహిత్‌ విధ్వంసానికి పాక్‌ బౌలర్లు బెంబేలెత్తిపోయారు.

Share This Video


Download

  
Report form