Ram Gopal Varma Responded On Pranay case

Filmibeat Telugu 2018-09-21

Views 378

Ram Gopal Varma responded on Pranay case. He tweeted that Amrutha’s father Maruti Rao.
#RamGopalVarma
#Pranay
#Amrutha
#MarutiRao
#manchumanoj
#tollywood


తమ కులం కాదన్న కారణంతో సొంత కూతురు భర్త ప్రణయ్‌ను చంపించిన అమృత తండ్రి మారుతిరావు ఘటనపై దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. ప్రణయ్, అమృత ప్రేమగాధ విషాదంగా ముగియడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ విషాద ఘటనపై వర్మ తీవ్రంగా స్పందించాడు. అమృత తండ్రి కేవలం పిరికితనంతో కూడిన ఓ చెత్త నేరస్థుడు. ప్రణయ్‌ను చంపించడం వల్ల అతని పరువుకు ఒరిగిందేమీ లేదు. ఒకవేళ పరువు కోసమే ఈ హత్య చేయిస్తే అతడు చావడం మేలు. పరువు కోసం ఎవరినైతే చంపిస్తారో వారిని చంపినప్పుడే అది నిజమైన పరువు హత్య అని వర్మ ఘాటుగా స్పందించారు.

Share This Video


Download

  
Report form