NTR Fans Comments On Vijay Devarakonda Over Poll on NOTA Release

Filmibeat Telugu 2018-09-22

Views 1

NTR Fans Vijay Devarakonda over Poll on NOTA release. NTR’s Aravinda Sametha is releasing on October 12 and fans were that Devarakonda was actually pitting his film against their hero’s film.


గీత గోవిందం' సినిమాతో బాక్సాఫీసు వద్ద సంచలన విజయం అందుకున్న విజయ్ దేవరకొండ వచ్చే దాసరాకి తన 'నోటా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 4న రిలీజ్ అని చాలా రోజుల క్రితమే అనుకున్నారు. అయితే ఉన్నట్టుండి నిన్న విజయ్ ట్విట్టర్లో ఓ పోల్ పెట్టారు. 'నోటా' రిలీజ్ డేట్ మార్చాలనుకుంటున్నాం. అక్టోబర్ 5, అక్టోబర్ 10, అక్టోబర్ 18 వీటిలో ఏదొకటి అర్జంటుగా చెప్పండి అంటూ అభిమానులను కోరాడు. అయితే ఇక్కడ అక్టోబర్ 10 అని ఆప్షన్ ఇవ్వడం ఎన్టీఆర్ అభిమానులకు ఆగ్రహం తెప్పించింది.

Share This Video


Download

  
Report form