Former Australia skipper Ricky Ponting feels that Indian batsmen will struggle Down Under in the four-Test series later this year if the embattled Aussie bowlers find swing during the Border-Gavaskar Trophy.
#teamindia
#australia
#rickyponting
#cricket
#england
ఆసీస్ పర్యటనకు రానున్న టీమిండియాకు కష్టాలు తప్పవని అంటున్నాడు ఆస్ట్రేలియా క్రికెట్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్. ఇటీవల ముగిసిన ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియాకు ఎలాంటి పరాభవం ఎదురైందో... ఆసీస్ పర్యటనలో కూడా అదే తరహా అనుభవం ఎదురవుతుందని పాంటింగ్ జోస్యం చెప్పాడు.