MS Dhoni at the toss as he came out to lead the Indian side for the 200th time in ODIs. Then, there was Mohammad Shahzad's sparkling knock of 124 runs, which was brilliantly followed up with Mohammad Nabi's gritty fifty.
Later, it was KL Rahul and Ambati Rayudu's classy fifty to give India a flying start. And finally, Rashid Khan's brilliance to defend six runs in the final over to snatch a tie for Afghanistan.
#indiavsafghanistan
#msdhoni
#mohammadshahzad
#asiacup2018
#india
#asiacup
#dhoni
#dhavan
#rohitsharma
ధోని కెప్టెన్సీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ బౌలర్‌కు ఎలా ఫీల్డింగ్ సెట్ చేయాలో అందరికీ తెలుసు. అలాంటి ధోనికే ఫీల్డర్‌ను మార్చాల్సిందిగా సలహా ఇచ్చాడు చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్. దీనిపై ధోని కాస్తంత ఘాటుగానే స్పందించాడు.
అంతేకాదు "బౌలింగ్ చేస్తావా.. లేక బౌలర్‌నే మార్చమంటావా?" అంటూ కుల్దీప్‌పై గట్టిగా అరిచాడు. ఆసియా కప్ టోర్నీలో భాగంగా సూపర్-4లో మంగళవారం ఆప్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఫీల్డర్‌ను మార్చాల్సిందిగా కుల్దీప్ పదే పదే అడుగుతుండటం.. అందుకు ధోని ఇచ్చిన సమాధానం స్టంప్ మైక్రోఫోన్‌లో నమోదైంది.