Nagarjuna Akkineni latest movie is Devadas. He joined Nani to entertain the fans. Rashmika Mandanna, Akaksha Singh are the heroines for the film. Shamantaka Mani fame Aditya Sri Ram is the director for the movie. This movie is releasing on September 29th. In this occassaion, Nani Speaks about Bigg Boss and Devadas
#Biggbossteluguseason 2
#NagarjunaAkkineni
#Devadas
#RashmikaMandanna
#AkakshaSingh
#tollywood
వరుస విజయాలతో ముందుకెళ్తున్న నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం బిజీగా మారిపోయాడు. ఓ పక్క దేవదాస్ చిత్రం, మరోపక్క బిగ్‌బాస్ రియాలిటీ షోను బ్యాలెన్స్ చేస్తూ దూసుకెళ్తున్నారు. దేవదాస్ చిత్రం సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వస్తుండగా, 30 తేదీన బిగ్‌బాస్ ప్రేక్షకులకు దూరం కాబోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల మధ్య దేవదాస్ సినిమా ప్రమోషన్‌లో భాగంగా నాని మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..